పాలమూరు జిల్లాకు చెందిన కొల్లూరు శివరాజు ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్కు ఎంపిక

ఈ నెల 26న ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్​లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన 30 మంది ఒగ్గు కళాకారుల బృందంలో పాలమూరు జిల్లాకు చెందిన పీజీ విద్యార్థి కొల్లూరు శివరాజుకు చోటు దక్కింది.