భాగ్యనగర వాసులకు తాగునీటి కష్టాలు తీరినట్లే.. తీపి కబురు చెప్పిన జలమండలి.!

భాగ్యనగరవాసులకు త్వరలోనే నీటి కష్టాలు తీరనున్నాయి. గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2,3 ప్రాజెక్ట్ పనులను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలనిజ‌ల‌మండ‌లి ఎండీఅధికారుల‌ను ఆదేశించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఎండీ అశోక్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నీటి శుద్ది కేంద్రాల నిర్మాణ పనులపై సమీక్షించారు.