లైసెన్స్, రిజిస్ట్రేషన్ లు తప్పనిసరి : ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం, పరిసర ప్రాంతాల్లో పెద్ద స్థాయి వ్యాపారం నుంచి చిన్నస్థాయి వ్యాపారం చేసుకుంటున్న ప్రతీ ఒక్కరూ వ్యాపారాన్ని బట్టి లైసెన్స్, రిజిస్ట్రేషన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్​ అన్నారు