గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి : మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి

గ్రామీణ యువత పల్లె స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని మహబూబ్​నగర్​ ఎస్పీ డి.జానకి కోరారు. మహబూబ్‌‌‌‌నగర్ ప్రధాన స్టేడియంలో సీఎం టార్చ్​ ర్యాలీని గురువారం నిర్వహించారు.