Deceptive Tactics in Cockfights: బరిలో మోసగాళ్లు
జూదమంటేనే మోసం. మహాభారత కాలం నుంచీ అదే జరుగుతోంది. కోడి పందేలైనా, పేకాడ, గుండాట లాంటి గ్యాంబ్లింగ్ గేమ్‌లైనా.. చివరకు మిగిలేది జేబుకు చిల్లే. మనరాష్ట్రంలో సంక్రాంతి వచ్చిందంటే జూదగాళ్లకు హుషారొస్తుంది.