2026లో లోకేష్‌కు ప్రమోషన్ ఖాయం.. చంద్రబాబు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి: వేణు స్వామి

Venu Swamy Comments On Chandrababu And Nara Lokesh: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న వేణుస్వామి.. 2026లో ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్ట్రపతి కావడం లేదని, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోకేష్‌కు పదోన్నతి, పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఖాయమని జోస్యం చెప్పారు. జగన్‌కు 2026లో అంతా పాజిటివ్‌గా ఉంటుందని, అయితే 2029 వరకు సీఎం అయ్యే అవకాశాలు లేవని తెలిపారు.