The Raja Saab Review: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

‘ది రాజా సాబ్’ సినిమా నిడివి 3 గంటల 9 నిమిషాల రన్‌టైమ్తో వచ్చింది. కథ హారర్ వాతావరణంతో ప్రారంభమవుతుంది. ప్రభాస్ ఎంట్రీ మాత్రం సింపుల్‌గా ఉంటూ కథలోకి నేచురల్‌గా తీసుకెళ్తుంది. ఈ చిత్రంలో కనిపించకుండా పోయిన తన తాత కనకరాజు కోసం ప్రభాస్ చేసే అన్వేషణే సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్‌లో దర్శకుడు హారర్‌తో పాటు