OTT Movie: ఓటీటీలోకి శివ కార్తికేయన్ మూవీ.. ప్రకృతిని కాపాడాలనుకున్న రైతు.. ప్రపంచాన్ని కాపాడే హీరోగా మారితే?

లేటెస్ట్గా అయలాన్ ఓటీటీలోకి తెలుగులో వచ్చేసింది. బుధవారం 2026 జనవరి 7 నుంచి ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ వర్షన్ సన్నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్రహాంతరవాసి (ఏలియన్) భూమికి వచ్చి హీరోతో స్నేహం చేయడం, వారి మధ్య జరిగే సరదా సంఘటనలు, విలన్ల నుండి భూమిని కాపాడటం చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఏల