చండీఘర్ తో జరిగిన చివరి ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్‌లో హార్దిక్ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కేవలం 31 బంతుల్లో 75 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ మ్యాచ్ లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాండ్య.. ఓవరాల్ గా 9 సిక్సులు, 2 ఫోర్లున్నాయి.