Indian Army Jobs 2026: రాత పరీక్షలేకుండానే ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.1,77,500 వరకు జీతం

ఎలాంటి రాత పరీక్ష లేకుండానేఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కింది అర్హతలు కలిగిన పురుష అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో ఈ రోజును దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చే నెల 5, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..