Free Bus Scheme: "ఉచిత బస్సుకు ఆధార్ కార్డు వద్దు.. అలా అయితేనే పేదోళ్లకు మేలు.." కొత్త రిక్వెస్ట్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన పథకం. ఈ పథకం ద్వారా నిత్ఁ లక్షలాది మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఆధార్ కార్డు చూపించి ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు. అయితే ఉచిత బస్సు పథకానికి ఆధార్ కార్డు కాకుండా రేషన్ కార్డు చూపించమని అడగాలంటూ ఓ నెటిజన్ చేసిన ప్రతిపాదన వైరల్ అవుతోంది. అప్పుడే పేదోళ్లకు మాత్రమే పథకం ప్రయోజనాలు దక్కుతాయని.. లేకపోతే స్థోమత ఉన్నోళ్లు కూడా పథకాన్ని దుర్వినియోగం చేసుకుంటారని ఓ నెటిజన్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు.

Free Bus Scheme: