అమెరికాకు గ్రీన్‌లాండ్‌ కావాలని ట్రంప్ ఎందుకు పట్టుబడుతున్నారు.. దాని ప్రాముఖ్యత ఏంటి?

ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ అయిన వెంటనే ట్రంప్ ఈ గ్రీన్‌లాండ్‌ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే అసలు గ్రీన్‌లాండ్‌ అంటే అమెరికాకు ఎందుకు అంత ఆసక్తి. గ్రీన్‌లాండ్‌ కావాలని ట్రంప్ అంతలా ఎందుకు పట్టుబడుతున్నారు. దాని ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.