నాకు ఆరుగురు సంతానం.. పిల్లల్ని కనకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు.. నవనీత్ రాణాకు ఒవైసీ కౌంటర్

మహారాష్ట్ర బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్ రాణాకు.. అసదుద్దీన్ ఓవైసీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సంతానం విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తనకు ఆరుగురు పిల్లలు ఉన్నారన్న అసదుద్దీన్.. పిల్లల్ని కనకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల సందర్భంగా నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతూ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఈ వివాదం ఏంటంటే?