అమరావతిలో రెండో విడత భూసేకరణ

అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైంది. వడ్డమానులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇందుకు శ్రీకారం చుట్టారు. ఈ విడత కింద 7 గ్రామాల్లో దశలవారీగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేస్తారు.