దేశంలో నది అడుగున తొలి టన్నెల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.. రూ.20 వేల కోట్లతో బ్రహ్మపుత్ర అడుగున భారీ ప్రాజెక్ట్

దేశంలోనే మొట్టమొదటిసారిగా నది అడుగున టన్నెల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింది భాగంలో ట్విన్ ట్యూబ్ అండర్ వాటర్ టన్నెల్‌ను నిర్మించనున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.20 వేల కోట్లతో భారీ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ టన్నెల్ అందుబాటులోకి వస్తే.. ఇప్పటివరకు 6 గంటలు పడుతున్న ప్రయాణం కాస్తా.. ఇక నుంచి 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అంతేకాకుండా చైనా సరిహద్దుల్లో భారత సైన్యానికి కూడా వ్యూహాత్మకంగా ఈ ప్రాజెక్టు కీలకం కానుంది.