స్టీవ్ స్మిత్ 36 సెంచరీలతో సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, యూనిస్ ఖాన్, జయవర్ధనే లాంటి దిగ్గజాలను వెనక్కి నెట్టిన స్మిత్.. తాజా సెంచరీతో టీమిండియా మాజీ క్రికెటర్ మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ (36)ను అధిగమించాడు.