IPL 2026: మినీ వేలంలో స్టార్ ప్లేయర్ అన్ సోల్డ్.. ఒకే ఓవర్లో 34 పరుగులు చేసి ఊచకోత

సన్‌రైజర్స్ తరపున ఆడుతున్న బెయిర్ స్టో భారీ ఛేజింగ్ లో 45 బంతుల్లోనే 85 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బెయిర్ స్టో ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 8 ఫోర్లున్నాయి.