రేపే (JAN 7న) మనశంకర వరప్రసాద్ మెగా ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్లో ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు!

లేటెస్ట్గా మన శంకర వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘MSG’ చిత్రం ప్రీ–రిలీజ్ ఈవెంట్ రేపు బుధవారం, జనవరి 7వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుందని టీమ్ ప్రకటించింది. ఈ మెగా విక్టరీ వేడుక సాయంత్రం 5:30 గంటల నుండి ప్రారంభం కానుందని తెలిపింది.