TOXICTheMovie: యశ్ టాక్సిక్‌లో గ్లామర్ బూస్ట్.. ‘మెల్లిసా’ లుక్‌తో మైండ్ బ్లాక్ చేసిన రుక్మిణి

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ ట్యాగ్ లైన్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ 2026 మార్చి