సముద్ర ప్రతాప్ నౌక జలప్రవేశం..తీర ప్రాంత గస్తీ మరింత బలోపేతం

భారత తీరరక్షక దళానికి చెందిన మొదటి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్ర ప్రతాప్’ జలప్రవేశం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ సోమవారం గోవాలో ఈ నౌకను ప్రారంభించారు.