మీరు ఏం చేయాలనుకుంటున్నారో 500 పదాల వ్యాసం రాయండి:ఎన్నికల నామినేషన్ లో కొత్త కాలమ్
ముంబై మున్సిపల్ ఎన్నికల్ లో పోటీ చేసే అభ్యర్థులకు కొత్త రూల్ పెట్టింది ఎన్నికల సంఘం. నామినేషన్ పత్రంలో అభ్యర్థులు ఏం అభివృద్ది పనులు చేయాలనుంకుంటున్నారో ఓ వ్యాసం రాసి సమర్పించాలని రూల్ తెచ్చింది.