చికెన్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. కేజీ ఎంతో తెలుసా.. ధర పెరగడానికి కారణాలివే!

Andhra Pradesh Chicken Price Soar: ఏపీలో చికెన్ ధరలు కొత్త సంవత్సరంలోనే ఆకాశాన్ని అంటుతున్నాయి. గత మూడు నెలలుగా రూ.260 ఉన్న బ్రాయిలర్ మాంసం ధర, రెండు వారాల్లోనే రూ.300కు చేరింది. దాణా, రవాణా ఖర్చులు పెరగడం, సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో కోళ్ల ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలతో ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యులు చికెన్ కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోడిగుడ్డు ధరలు కూడా పెరిగాయి.