తిరుమలలో రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం.. శనివారం ( జనవరి 3 ) ఒక్కరోజే రూ. ఐదు కోట్లు..

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. కొత్త ఏడాది ప్రారంభం నుంచి స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల