Andhra: చిన్నమ్మి, సీనావలి.. పెళ్ళై పిల్లలున్న లవర్స్..! ఉదయాన్నే ఏకాంతంగా కలుసుకున్నారు.. కట్ చేస్తే

వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఒకరు హత్యకు గురికాగా మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.. మార్కాపురంజిల్లా కట్టకిండపల్లిలో జరిగిన ఈ ఘటనలో వివాహిత మహిళ చిన్నమ్మి హత్యకు గురికాగా, ఏఆర్‌ కానిస్టేబుల్‌ సీనావలి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.