DLDO: చెత్త నుంచి ఆదాయం ఎక్కడ? : డీఎల్‌డీఓ

మండలంలోని పలు పంచా యతీల్లో ఉన్న చెత్త సంపద కేంద్రాల ఆదాయం ఎక్కడ? అని డీఎల్‌డీఓ అధికారులను ప్రశ్నించారు. గాండ్లపెంట మండలం లోని సచివాలయాల తనిఖీలో భాగంగా ఆయన మంగళవారం మండల కేంద్రంలోని సచివా లయాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు.