UP SIR: యూపీలో ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళన.. ఎస్ఐఆర్‌లో 2.89 కోట్ల మంది పేర్లు తొలగింపు

UP SIR: యూపీ ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా 2.89 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. ఇందులో మరణించిన వారు, వలస వెళ్లిన వారు, డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా లఖ్‌నవూలో 30 శాతం ఓట్లు తగ్గడం గమనార్హం. ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఓటర్లు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని తెలిపారు. మార్చి 6వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నారు.