రాష్ట్రంలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలు ఈ నెల 10 నుంచి13 వరకు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అభ్యర్థుల హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.