అర్హులందరికీ గృహ జ్యోతి పథకం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన

పార్టీలకతీతంగా అర్హులందరికీ గృహజ్యోతి స్కీమ్‌ను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. పేద బడుగు బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని.. అందులో భాగంగానే 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామని చెప్పారు.