బీఆర్ఎస్ పాలనలో ఎస్సారెస్పీ కాలువలను పట్టించుకోలే : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్సారెస్పీ కాలువలను పట్టించుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఎస్సారెస్పీ స్టేజ్ టూ లో భాగంగా నల్గొండ జిల్లాకు రిజర్వాయర్లు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.