Shirdi Sai Baba: తొమ్మిది రోజుల్లో షిర్డీ సాయనాథుడి హుండీ ఆదాయం తెలిస్తే షాకే..

నిండుగా హుండీలు...! న్యూఇయర్ సందర్భంగా ప్రధాన ఆలయాల్లోని హుండీలన్నీ నిండాయి...! తిరుమల నుంచి షిర్డీ వరకు... కనకదుర్గమ్మ నుంచి కాణిపాకం దాకా... అన్ని ఆలయాల హుండీ ఆదాయం అమాంతం పెరిగింది. కొత్త సంవత్సరం వేళ ఇష్ట దైవాలకు భక్తులు రికార్డు స్థాయిలో కానుకల సమర్పించారు.