చేగుంటలోని రాష్ట్రస్థాయి పోటీలకు 64 మంది ఎంపిక

మండల కేంద్రమైన చేగుంటలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం గ్రౌండ్ లో శుక్రవారం జరిగిన మెదక్ జిల్లా స్థాయి అండర్ –15 సెమీ టాకిల్, బాలబాలికల అండర్ –18 టాకిల్ రగ్బీ పోటీలకు జిల్లాలోని నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.