కులాంతర వివాహాలకు కాంగ్రెస్ ప్రభుత్వ అండ...కుల వివక్ష పేరుతో యువత జీవితాలు ఆగిపోవద్దు: అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కుల వ్యవస్థ మూలంగా ఏర్పడిన సామాజిక విభేదాలను తొలగించడమే లక్ష్యంగా కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో (31 డిసెంబర్ 2025 నాటికి) కులాంతర వివాహాల ప్రోత్సాహక పథకం కింద రూ.2680 లక్షలు కేటాయించింది ప్రభుత్వం. రూ.2485.09 లక్షలు ఖర్చు చేయడం ద్వారా 93 శాతం నిధుల వినియోగం సాధించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 994 మంది దంపతులు ప్రత్యక్షంగా లబ్ధి పొందారు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు., News News, Times Now Telugu