బస్సు డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడిగా మదురో.. మూడుసార్లు గెలిచి 12 ఏళ్లుగా అధికారం.. సత్యసాయి భక్తుడు కూడా..!

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడంతో ఆ దేశంలో దశాబ్దాల కాలం సాగిన ఒక నియంతృత్వ పాలన ముగిసింది. మదురో పట్టుబడటంతో వెనిజులాలో చావెజ్ వారసత్వంగా సాగుతున్న సోషలిస్ట్ విప్లవం పతనమైంది. బస్సు డ్రైవర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన నికోలస్ మదురో.. దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమే కాకుండా పౌరుల అణిచివేతకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ తీసుకున్న కఠిన సైనిక నిర్ణయాలు మదురో నియంతృత్వ పాలనకు ముగింపు పలికాయి.