కార్పొరేట్ల కోసమే జీ రామ్‌‌ జీ చట్టం..కూలీలను వారికి అప్పగించే కుట్ర జరుగుతున్నది: డిప్యూటీ సీఎం భట్టి

మ‌‌హాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌‌థ‌‌కం పేద‌‌ల‌‌కు, మ‌‌ధ్య త‌‌ర‌‌గ‌‌తి ప్రజ‌‌ల‌‌కు ఆర్థికంగా ఊత‌‌మిచ్చిందని డిప్యూటీ సీఎం భ‌‌ట్టి విక్రమార్క పేర్కొన్నారు.