Major Fire Accident: ఏపీలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

ఏపీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈఘటన అచ్యుతాపురం సెజ్‌లో సంభవించింది. రాంబిల్లి మండలం ఎస్‌వీఎస్ ఫార్మా కంపెనీలో మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి. ఈ క్రమంలో మంటలు దట్టంగా వ్యాపించాయి.