Keerthy Suresh: యాక్షన్ మోడ్‌లో కీర్తి సురేష్... ‘తోట్టం’ ఫస్ట్ లుక్ వైరల్!

వరుస సినిమా ఆఫర్స్ తో ఫుల్ బిజీగా ఉంది నటి కీర్తి సురేష్. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదితో తన సత్తాను చాటుతోంది . ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ స్టార్ విజయదేవరకొండ సరసన 'రౌడీ జనార్థన్' మూవీలో నటిస్తోంది. మరోవైపు మలయాళ వెండితెరపై మరో పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'తోట్టం' సినిమాలో సందడి చేయనుంది.