An End to the Struggles
విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్ద కొన్నాళ్లుగా చేపడుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. త్వరలో వాహనదారులు, ప్రయాణికుల ఇక్కట్లు తీరనున్నాయి. మొత్తంగా నాలుగు జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వాసులకు మార్గం సుగమం కానుంది.