పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు

బాడంగి పోలీసు స్టేషన్‌లో 2024 డిసెంబరులో నమోదైన పోక్సో కేసులో వాడాడ వెంకటరమణకు 20 ఏళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యే క న్యాయాధికారి కె.నాగమణి తీర్పు వెలువరించారని ఎస్పీ దామోదర్‌ తెలిపారు.