’ Muthyala Muggula Competitions నేడు ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ముత్యాల ముగ్గుల పోటీలు
Today: ‘Andhra Jyothi–ABN’ Muthyala Muggula Competitions
ముగ్గుల పోటీలకు సర్వం సిద్ధమైంది. జిల్లాకేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్’ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. (పవర్డ్ బై : సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్ వాసి అగరబత్తీ) శనివారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరగనున్నాయి.
జనవరి 2, 2026
0