నివాసం మూడో వార్డులో ఓట్లు 15వ వార్డులో

సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డులకు చెందిన ఓటర్ల ఓట్లు వారు నివాసం ఉండే వార్డుల్లో కాకుండా ఇతర వార్డులకు మారాయి. మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పదిహేను వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించి నోటీస్‌ బోర్డుల్లో ప్రదర్శించారు.