Fog Delays Flights: ప్రయాణికులకు అలర్ట్.. విమానాల రాకపోకలకు ఆలస్యం
గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద ఈ రోజు (సోమవారం) పొగ మంచు కారణంగా విమానాల రాకపోకలు ఆలస్యం అయ్యాయి. దట్టమైన పొగ మంచు ఏర్పడటంతో విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.