మంగళపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

నకిరేకల్ నల్గొండ లయన్స్ క్లబ్స్, నకిరేకల్ నవ్య క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్ సహకారంతో మంగళపల్లి గ్రామంలో మంగళవారం హైదరాబాద్ మలక్ పేట యశోద ఆసుపత్రి వైద్య బృందంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.