అంకాపూర్లో హెల్త్ సబ్ సెంటర్..సీఎం రేవంత్రెడ్డి హామీ

మండలంలోని అంకాపూర్ గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం మంజూరుకు సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.