కొత్తగూడెంలో పర్యటించిన.. రాష్ట్ర స్థాయి అప్రైజల్ కమిటీ
సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియాలో రాష్ట్ర స్థాయి అప్రైజల్ కమిటీ సభ్యులు సోమవారం పర్యటించారు. ఏరియాలోని పద్మావతి ఖని మైన్ మేనేజర్ ఆఫీస్‌లో మైన్‌కు సంబంధించి వివరాలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు.