ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం విద్యార్థులంతా సంఘటితంగా ఉద్యమించాలని పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ పిలుపునిచ్చారు. కేయూ గెస్ట్ హౌజ్ లో ఆదివారం పీడీఎస్ యూ వర్సిటీ ప్రెసిడెంట్ బి.బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కేయూ 12వ మహాసభలో ఆయన మాట్లాడారు.