Anasuya Apology: డబుల్ మీనింగ్ డైలాగ్ రచ్చ.. చివరకు రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ

యాంకర్ కం నటి అనసూయ తన గత తప్పును సోమవారం(2026 జనవరి 5న) బహిరంగంగా అంగీకరించారు. మూడు సంవత్సరాల క్రితం చేసిన ఓ షోలో తెలుగు సరిగా రానితనంపై చేసిన స్కిట్‌లో రాశి గారి పేరుతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడం తప్పేనని ఒప్పుకున్నారు. ఆ సమయంలో ఆ డైలాగ్ రాసినవాళ్లను, డైరెక్ట్ చేసినవాళ్లను తాను నిలదీసి అడగాల్సిందని, కానీ