Deepika Padukone: బన్నీ-అట్లీ సినిమాలో దీపికా లుక్ ఇదేనా? వైరల్ అవుతున్న 'వారియర్' ఫోటో వెనుక అసలు నిజం ఏమిటంటే?

భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి దీపికా పదుకొణె. ఈ ముద్దుగుమ్మ ఈ రోజు( జనవరి 5, 2026 ) తన 40 పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.