ఎస్ఆర్ లో విద్యార్హత వివరాల ఎంట్రీకి.. టెక్నికల్ అసిస్టెంట్ నుంచి రూ.లక్ష డిమాండ్
తన కింది స్థాయి ఉద్యోగి విద్యార్హత వివరాలను సర్వీస్ బుక్ లో ఎంట్రీ చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేసిన కరీంనగర్ లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.