జహీరాబాద్లో ఎలక్షన్ సందడి..పదేళ్ల తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్​మున్సిపాలిటీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదేళ్ల పాటు పాలకవర్గాన్ని కొనసాగించగా మరో ఐదున్నర ఏళ్లుగా స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతోంది.