US: హైదరాబాద్ యువతిని హత్య చేసిన నిందితుడు అరెస్ట్.. ఎక్కడ దొరికాడంటే..!

అమెరికాలో హైదరాబాద్ యువతి నిఖితారావు గొడిశాలను హత్య చేసి భారత్‌కు పారిపోయి వచ్చిన నిందితుడు అర్జున్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో తమిళనాడులో ఇంటర్‌పోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.